ఇది ఇక్కడితో ఆగదు.. జగన్ గారూ..: బాబు ఫైర్

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టుకు నష్టం జరుగుతుందని చెప్పారు. లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఒక్కసారి న్యాయవివాదం మొదలైతే ప్రాజెక్టు పై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని మేం […]

ఇది ఇక్కడితో ఆగదు.. జగన్ గారూ..: బాబు ఫైర్
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 3:40 PM

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టుకు నష్టం జరుగుతుందని చెప్పారు. లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఒక్కసారి న్యాయవివాదం మొదలైతే ప్రాజెక్టు పై ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని మేం ముందునుంచే చెబుతున్నామన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలో.. రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి