AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: హైదరాబాద్ నుంచి రానున్న ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్‌..!

రేపటి నుంచి హైదరాబాద్‌ టు ఏపీకి వెళ్లాల్సిన బస్సులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు, మూడు రోజులు ఈ సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Breaking: హైదరాబాద్ నుంచి రానున్న ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 15, 2020 | 8:49 PM

Share

రేపటి నుంచి హైదరాబాద్‌ టు ఏపీకి వెళ్లాల్సిన బస్సులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రెండు, మూడు రోజులు ఈ సర్వీసులను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న వారిని ఏపీకి తీసుకు వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సులను నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పందన సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కూడా సూచించింది. ఈ క్రమంలో మొదట 13వేల మందిని రాష్ట్రానికి తీసుకురావాలనుకున్నారు. అయితే సాంకేతిక కారణాల వలన ఈ సర్వీసులు నడపడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. రెండు, మూడు రోజుల్లో బస్సులు తిరుగుతాయని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

Read This Story Also: కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్: ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ ఎప్పుడంటే..!

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై