AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు భద్రత మరింత కుదింపు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రతను ఏపీ ప్రభుత్వం మరింత కుదించింది. గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ సహా.. ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత కల్పించేవారు. అయితే తాజాగా ప్రభుత్వం అందరిని తొలగించి కేవలం ఇద్దరేసి కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించారు. కాగా దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.

చంద్రబాబు భద్రత మరింత కుదింపు
Ravi Kiran
|

Updated on: Jun 28, 2019 | 8:37 AM

Share

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రతను ఏపీ ప్రభుత్వం మరింత కుదించింది. గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ సహా.. ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో భద్రత కల్పించేవారు. అయితే తాజాగా ప్రభుత్వం అందరిని తొలగించి కేవలం ఇద్దరేసి కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించారు. కాగా దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.

Follow Us
సూపర్ 8లోకి 5 జట్లు.. తొలిసారి పిల్ల బచ్చా టీం ఎంట్రీ?

40 దాటిన మహిళలకు హెచ్చరిక.. ఋతు సమస్యలకు సింపుల్‌ చిట్కాలు!

ఫాల్గుణం.. విష్ణు పూజలకు ప్రత్యేకం.. ఈ మాసంలో వచ్చే పండగలు

పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం.. అతిధులకు చీర, సారెలతో విందు భోజనం

ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన సినిమా..

అయ్యో దేవుడా.. గుండెల్ని పిండేస్తున్న ఏలూరు విషాదం..

ఫోన్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా..?

మేక్ ఇన్ ఇండియా టు ఏఐ ఇన్ ఇండియా.. ఏఐ ఎక్స్‌పోపై ప్రధాని మోదీ..

పోలీస్ జాగిలాల శక్తి ప్రదర్శన..ఈ బ్రీడ్ జాగిలాలు త్వరలో విధుల్లో

మ్యాచ్‌లో రచ్చ తగ్గకముందే.. మరోసారి గొడవపడిన కుల్దీప్, సూర్య..