AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఇక ‘వైఎస్సార్ క్యాంటీన్లు’.. అక్టోబర్ 2 నుంచి.?

‘అన్న క్యాంటీన్ల’పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మూసేసిన వాటిని ‘వైఎస్సార్ క్యాంటీన్ల’ పేరుతో అక్టోబర్ 2న తిరిగి ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కాగా జులై 31న  రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి  తెలిసిందే. ఇక దీనిపై విపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తిరిగి వాటిని ‘వైఎస్సార్ క్యాంటీన్ల’ […]

ఏపీలో ఇక 'వైఎస్సార్ క్యాంటీన్లు'.. అక్టోబర్ 2 నుంచి.?
Ravi Kiran
|

Updated on: Aug 19, 2019 | 5:36 PM

Share

‘అన్న క్యాంటీన్ల’పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మూసేసిన వాటిని ‘వైఎస్సార్ క్యాంటీన్ల’ పేరుతో అక్టోబర్ 2న తిరిగి ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కాగా జులై 31న  రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి  తెలిసిందే. ఇక దీనిపై విపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తిరిగి వాటిని ‘వైఎస్సార్ క్యాంటీన్ల’ పేరిట ప్రారంభించాలని నిర్ణయించారు.

Follow Us
మరో కొత్త టీం ఎంట్రీ.. ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ స్కెచ్
మరో కొత్త టీం ఎంట్రీ.. ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ స్కెచ్
రైతన్నలకు ఇక పండగే..రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే
రైతన్నలకు ఇక పండగే..రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే
బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు: సీఐసీ కీలక తీర్పు
బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు: సీఐసీ కీలక తీర్పు
ఐపీఎల్ హిస్టరీలోనే గుండెను పిండేసే ఫొటో: అశ్విన్
ఐపీఎల్ హిస్టరీలోనే గుండెను పిండేసే ఫొటో: అశ్విన్
గురుకులాలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
గురుకులాలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
జర జాగ్రత్త .. ఈ రాశుల వారికి గండం మొదలు.. ఏ పని చేసినా ప్రమాదమే!
జర జాగ్రత్త .. ఈ రాశుల వారికి గండం మొదలు.. ఏ పని చేసినా ప్రమాదమే!
పుట్టిన వెంటనే దత్తత.. 12ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి..
పుట్టిన వెంటనే దత్తత.. 12ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి..
బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. 4వసారి ఆసియా క్రీడలకు ఎంపిక
బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. 4వసారి ఆసియా క్రీడలకు ఎంపిక
రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఘోరం!
రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఘోరం!
సూర్య 'వీరభధ్రుడు' సినిమాకు 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూర్య 'వీరభధ్రుడు' సినిమాకు 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?