కృష్ణా జిల్లాలో జగన్.. మిగిలిన జిల్లాల్లో ఎవరెవరంటే..!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేయనున్నారు. ఇక ఒక్కో జిల్లాల్లో ఒక్కో మంత్రి జెండా వందన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొననున్నారంటే..! శ్రీకాకుళం : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విశాఖపట్టణం: మంత్రి మోపిదేవి వెంకట రమణ తూర్పు గోదావరి: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పశ్చిమ గోదావరి: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ […]

కృష్ణా జిల్లాలో జగన్.. మిగిలిన జిల్లాల్లో ఎవరెవరంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 10:05 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జెండా వందనం చేయనున్నారు. ఇక ఒక్కో జిల్లాల్లో ఒక్కో మంత్రి జెండా వందన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొననున్నారంటే..!

శ్రీకాకుళం : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విశాఖపట్టణం: మంత్రి మోపిదేవి వెంకట రమణ తూర్పు గోదావరి: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పశ్చిమ గోదావరి: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గుంటూరు: మంత్రి పేర్ని నాని ప్రకాశం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు: హోం మంత్రి సుచరిత కర్నూల్: మంత్రి బొత్స సత్యనారాయణ కడప: డిప్యూటీ సీఎం అంజాద్ భాషా అనంతపురం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్