న్యూజెర్సీలో మల్లేశం
చేనేత కార్మికుల కష్టాలను ప్రతిబింబించిన మల్లేశం చిత్రం ప్రవాసాంధ్రులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆసు యంత్రాన్ని కనిపెట్టి నేతన్నల కష్టాలను దూరం చేసిన చింతకింది మల్లేశం జీవితం అందరికీ స్పూర్తి దాయకమని ప్రశంశలు కురిపించారు న్యూజెర్సీ తెలుగువారు. పెద్దగా చదువు లేకున్నా పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన మల్లేశం పై చిత్రం తీయడం అభినందనీయమంటున్నారు.