AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకలిమీదున్న పాము..ఏం చేసిందో తెలుసా..?

పాము తన గుడ్లను తానే మింగేస్తుందంటారు.. ! కానీ, ఇక్కడ ఓ పాము తన తోకను తానే మింగేసింది. నమ్మలేక పోతున్నారా..? కానీ, అది నిజం.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాములు అధికంగా తిరిగే అటవీప్రాంతంలో ఆ విజువల్స్ కెమెరాకు చిక్కాయి. స్నేక్ ఎక్స్ పర్ట్  అయిన జీస్సే రోథాకర్ కళ్లేదురుగానే ఆ పాము తన తోకను మింగేయటం చూసి అడ్డుకున్నాడు. పాము తలపై నెమ్మదిగా నిమురుతూ అది తన తోకను విడిచిపెట్టేలా చేశాడు. […]

ఆకలిమీదున్న పాము..ఏం చేసిందో తెలుసా..?
Pardhasaradhi Peri
|

Updated on: Aug 13, 2019 | 1:24 PM

Share

పాము తన గుడ్లను తానే మింగేస్తుందంటారు.. ! కానీ, ఇక్కడ ఓ పాము తన తోకను తానే మింగేసింది. నమ్మలేక పోతున్నారా..? కానీ, అది నిజం.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాములు అధికంగా తిరిగే అటవీప్రాంతంలో ఆ విజువల్స్ కెమెరాకు చిక్కాయి. స్నేక్ ఎక్స్ పర్ట్  అయిన జీస్సే రోథాకర్ కళ్లేదురుగానే ఆ పాము తన తోకను మింగేయటం చూసి అడ్డుకున్నాడు. పాము తలపై నెమ్మదిగా నిమురుతూ అది తన తోకను విడిచిపెట్టేలా చేశాడు. కొంత సమయం తర్వాత పాము నెమ్మదిగా తన నోట్లో నుంచి తోకను బయటకు తీసింది. అయితే,  సాధారణంగా పాములు వేరే జీవులను తినే అలవాటులో ఈ తోక కూడా మరో జీవిదనే తనకు తెలియకుండానే మింగేసిందని చెప్పుకొచ్చారు స్నేక్ ఎక్స్ పర్ట్స్. ఏదేమైనప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. https://www.facebook.com/forgottenfriend/videos/2047733215534817/

Follow Us
పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు
పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు షాక్.. భారీగా ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు షాక్.. భారీగా ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!
ఇట్స్ అఫీషియల్.. OTTలో సూర్య బ్లాక్ బస్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'
ఇట్స్ అఫీషియల్.. OTTలో సూర్య బ్లాక్ బస్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'
అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు..
అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు..
చికెన్ బిర్యానీని కుక్కర్‌లో ఇలా చేస్తే అద్భుతం అంతే...
చికెన్ బిర్యానీని కుక్కర్‌లో ఇలా చేస్తే అద్భుతం అంతే...
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం