BJP: బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాం… మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ…

దేశానికి ప్రాంతీయ పార్టీల అవసరం ఉందని మాజీ ప్రధాని, జనతాదళ్ అధినేత హెడ్‌డీ దేవె గౌడ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పొడుస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్పందించారు.

BJP: బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడతాం... మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ...
deve gowda corona positive
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2020 | 11:29 AM

దేశానికి ప్రాంతీయ పార్టీల అవసరం ఉందని మాజీ ప్రధాని, జనతాదళ్ అధినేత హెడ్‌డీ దేవె గౌడ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పొడుస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్పందించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ సాధారణ ఎన్నికలు 2023 జరగనున్నాయి. ఎన్నికల్లో జనతాదళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో దేవె గౌడ మాట్లాడారు.

జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతాం…

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతానని దేవె గౌడ స్పష్టం చేశారు. తప్పకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలిపారు. అధికారంలోకి సొంతంగానే వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తన ఉనికిని కోల్పోతోందని, దానికి కారణం సిద్ధరామయ్యే అని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల గెలుపు ప్రస్తుతం అవసరమని అన్నారు.

Latest Articles
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?