ప్రపంచంలోనే వింత ద్వీపం.. అక్కడకు వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఎక్కడుందో తెలుసా..? వీడియో

|

Sep 29, 2021 | 10:04 PM

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికీ మనకు తెలియని రహస్య ప్రదేశాలు ఎన్నో ద్వీపాలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత రహస్యమైన ద్వీపం ఒకటుంది.

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇప్పటికీ మనకు తెలియని రహస్య ప్రదేశాలు ఎన్నో ద్వీపాలు కూడా ఉన్నాయి. అందులో అత్యంత రహస్యమైన ద్వీపం ఒకటుంది. అక్కడకు వెళ్లడమంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అదెక్కడుందో తెలుసుకుందామా? చుట్టూ నీరు, పచ్చదనంతో ఎంతో అందంగా కనిపించే ఈ ద్వీపం గురించి చాలా మందికి తెలియదు. ఈ ద్వీపం పేరు పమైరా. అమెరికాలోని సమౌ హైవేలో ఉంది. అయితే ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు. 1798 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అనేక వింత సంఘటనలు జరిగాయి. ద్వీపం మీదుగా వెళ్తున్న విమానాలు, నౌకలు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాయి. దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హెయిర్‌ఫాల్, చుండ్రుతో బాధపడుతున్నారా..అయితే ఈ నీళ్లతో చెక్‌ పెట్టేయండి..! వీడియో

హెయిర్‌ఫాల్, చుండ్రుతో బాధపడుతున్నారా..అయితే ఈ నీళ్లతో చెక్‌ పెట్టేయండి..! వీడియో