Kim Jong-un: కిమ్‌ మరో సంచలనం నిర్ణయం.. తక్కువ తినాలంటూ వార్నింగ్.. వీడియో

|

Nov 06, 2021 | 11:52 AM

ప్రపంచ దేశాల్లో ఆదేశం రూటే సపరేటు.. ఆదేశం పేరు చెప్పగానే ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో పాటు అణ్వయుధాలే గుర్తుకోస్తాయి. అదే ఉత్తర కొరియా దేశం. ప్రస్తుతం అక్కడ ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది.

YouTube video player

ప్రపంచ దేశాల్లో ఆదేశం రూటే సపరేటు.. ఆదేశం పేరు చెప్పగానే ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో పాటు అణ్వయుధాలే గుర్తుకోస్తాయి. అదే ఉత్తర కొరియా దేశం. ప్రస్తుతం అక్కడ ఆహార కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలతో ఆ దేశం సతమతమవుతోంది. ఈక్రమంలోనే ఆదేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.. నార్త్ కొరియాలో ఆహార స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌ని ఐరాస మాన‌వ హ‌క్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక‌ను కిమ్ ఆమోదించ‌లేదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఉపకారం మరువని ఉడత.. వీడియో చూస్తే మైమరచిపోతారు

Nalgonda: నల్గొండలో ప్రయాణికులకు షాక్‌.. లైవ్ వీడియో

Published on: Nov 06, 2021 11:51 AM