Viral Video: చీటీతో బ్యాంక్‌ లూటీ ప్లాన్‌ చేశాడు..!! చేతిరాత అర్థం కాలేదు..!! తర్వాత ఏమైందంటే..?? వీడియో

|

Aug 16, 2021 | 9:15 AM

ఇంగ్లాండ్‌లో ఓ 67 ఏళ్ల వృద్ధుడు బ్యాంక్‌ చోరీకి ప్రయత్నించి చివరికి అరెస్టయ్యాడు. అతను మూడు బ్యాంక్‌లకు వెళ్ళాడని పోలీసులు తమ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

Follow us on