Corona Virus: డ్రాగన్ కంట్రీలో పడగ విప్పుతున్న కరోనా.. లైవ్ వీడియో

Updated on: Oct 26, 2021 | 8:15 AM

రోనా పుట్టిల్లు చైనా మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. కోవిడ్ పరీక్షల వేగాన్ని పెంచి..

Loading...
Unable to load recommendations.
Follow Us