పాకిస్తాన్‌లో నమ్మలేని 5 వింత చట్టాలు ఇవే.. వీడియో

|

Oct 31, 2021 | 2:59 PM

చాలా దేశాల్లో చట్టాలు.. కాస్త వింతగా... వినడానికి విస్మమయం కలిగించేలా ఉంటాయి. అలాంటి చట్టాలు పాకిస్తాన్‌లో కూడా ఉన్నాయి. అయితే ఆ చట్టాల్లో టాప్‌ 5 మీకోసం.. పాకిస్తాన్‌లో అనుమతి లేకుండా ఒకరి ఫోన్‌ను ఇంకొకరు తాకకూడదు..

చాలా దేశాల్లో చట్టాలు.. కాస్త వింతగా… వినడానికి విస్మమయం కలిగించేలా ఉంటాయి. అలాంటి చట్టాలు పాకిస్తాన్‌లో కూడా ఉన్నాయి. అయితే ఆ చట్టాల్లో టాప్‌ 5 మీకోసం.. పాకిస్తాన్‌లో అనుమతి లేకుండా ఒకరి ఫోన్‌ను ఇంకొకరు తాకకూడదు.. ఇది అక్కడ చట్ట విరుద్దం. ఒకవేళ ఇలా చేసి పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. క్కడ అల్లాహ్, మస్జిద్, రసూల్, నబీని ఆంగ్లంలో అనువదించడం చట్టవిరుద్ధం. ఎవరైనా ఇలా చేసి పట్టుబడితే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

స్లిమ్‌గా కొరియ‌న్ మ‌హిళ‌లు వారి ఫిట్‌నెస్‌ ర‌హ‌స్యం ఏంటి..?? వీడియో

భార్యతో గొడవ పడలేను.. నన్ను జైల్లో పెట్టండి.. వీడియో