ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..!

Updated on: May 01, 2025 | 4:19 PM

అనకొండ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాము జాతిలోని ఒక భారీ సర్పం. కానీ అనకొండలో కూడా అనేక జాతులు ఉన్నాయి. ఇవి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ, 2024లో శాస్త్రవేత్తలు అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఒక కొత్త జాతి జెయింట్ అనకొండను గుర్తించారు. ఈ భారీ అనకొండ గతంలో ఎప్పుడూ చూడని జెయింట్ అనకొండ జాతి.

ఇది ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిమాణ రికార్డులను బద్దలు కొట్టింది. అమెజాన్ వర్షారణ్యంలో ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్ద అనకొండగా గుర్తించారు. దీని పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ… దీని పొడవు 7.5 మీటర్లు వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని బరువు 500 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇంతటీ భారీ కొలతలతో ఇది ఇప్పుడు అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన అనకొండగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ అనకొండలు ప్రపంచంలోనే అతిపెద్దవి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనకొండలు 24 అడుగుల పొడవు కంటే భారీగా పెరుగుతాయని కొంతమంది వౌరానీలు పేర్కొంటున్నారు. ఇది నిజమైతే, ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద అనకొండ ఇదే అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!

ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు

మేకప్‌ రూమ్‌కి పిలిచి మరీ.. గోపీచంద్‌కు క్లాసు పీకిన చిరు..!

ఉగ్రదాడిపై హీరో పాజిటివ్ పోస్ట్‌.. దారుణంగా తిట్టిన ఇండియన్స్‌.. దెబ్బకు యూటర్న్‌

మా హీరోను అన్నావ్ సరే.. మరి నీకేం తెలుసు బోడి