ఆమెను చూసి తోడేళ్లే పారిపోతున్నాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Updated on: Apr 04, 2023 | 11:38 AM

సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా తోడేళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది

సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా తోడేళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక తోడేళ్ల గుంపు ఓ సాధారణ మహిళను చూసి పారిపోతున్నాయి. ఆమె అలా నడుచుకుంటూ వెళ్తుంటే తోడేళ్లు బహుపరాక్‌ అన్నట్టుగా పక్కకు తొలగి ఆమెకు దారిస్తున్నాయి. అడవీ ప్రాంతంలో నడక మార్గంలో ఓ మహిళ నెత్తిమీద కట్టెలమోపును, చేతిలో లాంతరును పట్టుకొని నడుచుకుంటూ వెళ్తోంది. కొద్ది దూరం వెళ్లేసరికి అక్కడ ఒక తోడేళ్ల గుంపు సేదదీరుతూ ఉంది. సాధారణంగా తోడేలు కంటే ఏ జీవి కనబడినా ప్రాణాలతో మిగలడం కల్ల.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరుత వర్సెస్‌ టైగర్.. విన్నర్‌ ఎవరో తెలుసా ??

 

Published on: Apr 04, 2023 09:40 AM
Loading...
Unable to load recommendations.
Follow Us