Lottery win: అదృష్టం అంటే ఇదేనేమో.. టామ్‌పాస్‌కు కొన్న లాటరీతో.. రూ.7.5కోట్ల జాక్‌పాట్‌ కొట్టిన వ్యక్తి.!

|

Aug 11, 2022 | 8:52 AM

ఓ వ్యక్తి విచిత్రంగా లాటరీ విన్‌ అయ్యాడు. ఏదో టైమ్‌ పాస్‌కు కొన్న లాటరీతో అతడు ఏకంగా 7.5కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అవును మీరు విన్నది నిజమే..


ఓ వ్యక్తి విచిత్రంగా లాటరీ విన్‌ అయ్యాడు. ఏదో టైమ్‌ పాస్‌కు కొన్న లాటరీతో అతడు ఏకంగా 7.5కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అవును మీరు విన్నది నిజమే.. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.కారు డోర్‌లో ఇరుక్కుని పాడైపోయిన తన కుమారుడి షార్ట్‌ను డ్రై క్లినింగ్‌కు ఇచ్చేందుకు వెళ్లాడు ఓ వ్యక్తి. అలా వెళ్లిన వ్యక్తి.. ఆ మరకను క్లీన్‌ చేసేందుకు కనీసం గంట సమయం పడుతుందని తెలిపాడు డ్రై క్లినింగ్‌ చేసే వ్యక్తి. ఇక చేసేది ఏమి లేక.. ఆ షాపుకు సమీపంలో ఉన్న లాటరీ స్టోరీకి వెళ్లి ఓ లాటరీ కొన్నాడు. ఇందులో అతడిడు ఏకంగా 7.5 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు. అయితే తాను అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్ పాట్ తగలడంపై జార్జ్ షాక్ అయ్యాడు. ఈ వార్త వచ్చిన తర్వాత తనకు నోట మాట రాలేదని తెలిపాడు. ఇప్పుడు లాటరీలో వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజులు, పిల్లల బిల్లులు చెల్లిస్తానని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on