Viral: అసలు ఏం గుండె ధైర్యం అక్కా నీది !! గూస్ బంప్స్ తెప్పించే వీడియో మీ కోసం..(Video)

| Edited By: Ravi Kiran

Jan 16, 2023 | 6:45 AM

సోషల్ మీడియా క్రేజ్ యూత్ లో విపరీతంగా పేరుకుపోయింది. లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. డేంజర్ స్టంట్స్ చేస్తూ.. ప్రమాదాలకు గురవుతున్నారు.

సోషల్ మీడియా క్రేజ్ యూత్ లో విపరీతంగా పేరుకుపోయింది. లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. డేంజర్ స్టంట్స్ చేస్తూ.. ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలోల ఓ యువతి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో తేలుతూ కనిపిస్తుంది. అది కూడా జలపాతం అంచున. ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంటే.. అక్కడున్న ఆమె అలా ఎలా చేయగలిగిందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జాంబేజీ నది ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఔత్సాహిక పర్యాటకులు గజ ఈత గాళ్ల సహాయంతో డెవిల్స్ పూల్ దగ్గరకు వెళ్తుంటారు. కాగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??