Viral Video: రెండు తలలతో పందిరూపంలో ఆవుదూడ..పుట్టాక షాకింగ్‌ ఘటన.. వీడియో

Updated on: Nov 02, 2021 | 12:40 PM

ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రంగా జంతువులకు, మనుషులకు రకరకాలుగా పిల్లలు పుట్టారనే వార్తలు వింటున్నాం..చూస్తున్నాం.. తాజాగా, రష్యాలోని ఖాకాసియాలో వింత ఘటన వెలుగు చూసింది.

ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రంగా జంతువులకు, మనుషులకు రకరకాలుగా పిల్లలు పుట్టారనే వార్తలు వింటున్నాం..చూస్తున్నాం.. తాజాగా, రష్యాలోని ఖాకాసియాలో వింత ఘటన వెలుగు చూసింది. మట్కెచిక్ గ్రామంలో ఒక ఆవుకి పందులను పోలిన రూపంతో రెండు తలల దూడ జన్మించింది. అది పుట్టింది ఆవుకే కాబట్టి దాన్ని ఆవుదూడ అనాలి. కానీ దాని శరీరం చూస్తే పందిలా ఉంది. అయితే ఈ నవజాత దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. అంతేకాదు పాపం దాని తల్లి కూడా కొద్ది రోజులకే చనిపోయింది. పుట్టిన దూడకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది డూప్లికేట్ ఫొటో కాదు. నిజమైనదే. పుట్టిన దూడకు వెంట్రుకలు లేవు. రెండు తలలు ఉన్నాయి రెండు నాలికలు ఉన్నాయి. శరీరం మాత్రం పంది శరీరంలాగా ఉంది. కాళ్లు కూడా చిన్నగా పంది కాళ్లలాగానే ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Flying Bike: ప్రపంచంలో మొట్టమొదటి గాల్లో ఎగిరే బైక్‌..! వీడియో

Lavanya Tripathi: జార్జి ఎవరెస్ట్‌ను అధిరోహించిన లావణ్య త్రిపాఠి.. వీడియో

State Bank Of India: పెన్షనర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌.. వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌.. ఎలా సబ్మిట్‌ చేయాలంటే..