Viral Video: ఆశ ఎంత పని చేసింది రా..! వృద్ధుడిని బలిస్తే గుప్తనిధులు..తండ్రినే సిద్ధంచేసిన తనయుడు..
ఒడిశా కలహండిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి వృద్ధుడిని రక్షించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Published on: May 09, 2022 09:33 AM