Movie Range Theft: సినిమా రేంజ్‌లో దొంగతనం.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు.!

|

Jun 19, 2022 | 9:41 AM

అమెరికాలో సినిమా రేంజ్‌లో దొంగతనం జరిగింది. మూవీలో ఏవిధంగా అయితే పట్టపగలు గోల్డ్‌ షాప్‌లోకి వచ్చి, గన్స్‌ ఎక్కుపెట్టి షాప్‌లోని బంగారంతో జంప్‌ అవుతారో అచ్చం అదే విధంగా ఓ జ్యూలరీ


అమెరికాలో సినిమా రేంజ్‌లో దొంగతనం జరిగింది. మూవీలో ఏవిధంగా అయితే పట్టపగలు గోల్డ్‌ షాప్‌లోకి వచ్చి, గన్స్‌ ఎక్కుపెట్టి షాప్‌లోని బంగారంతో జంప్‌ అవుతారో అచ్చం అదే విధంగా ఓ జ్యూలరీ షాప్‌లో సెకన్ల వ్యవధిలోనే దొచుకెళ్లారు దొంగలు. బ్లాక్‌ డ్రెస్‌లో ముసుగులు ధరించి, గన్స్ షాప్‌లోకి వచ్చిన దొంగలు అందినకాడికి దోచుకోని వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. న్యూజెర్సీలో ఘరానా దోపిడీ జరిగింది. ఓక్ ట్రీ రోడ్‌లోని విరాని జ్యువెలర్స్‌ను టార్గెట్‌ చేశారు. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు, రావడంతోనే గన్‌లు గురిపెట్టారు. కస్టమర్లపైనా చెయ్యి చేసుకున్నారు. జ్యువెలర్‌ షాపులో అందినకాడికి దోచుకుని పరారయ్యారు. జ్యువెల్రీ షాపులో ఘరానా దోపిడీ గురించి సమాచారం అందిన వెంటనే పోలీస్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘరానా దొంగల కోసం వేట మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Follow us on