Wedding Viral Video: మంత్రం చెప్పమంటే మనసులో మాట చెప్పిన వరుడు..! షాక్ లో పూజారి.. వీడియో చుస్తే షాకే..

|

Aug 17, 2022 | 4:46 PM

బంధువులు, సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. సంప్రదాయబద్దంగా పెళ్లి తంతు జరిపిస్తున్నారు పూజారి. వధువు, వరుడు పూజారి చెబుతున్న విధంగా వివాహ ఆచారాలను పాటిస్తున్నారు.


బంధువులు, సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. సంప్రదాయబద్దంగా పెళ్లి తంతు జరిపిస్తున్నారు పూజారి. వధువు, వరుడు పూజారి చెబుతున్న విధంగా వివాహ ఆచారాలను పాటిస్తున్నారు. అయితే వరుడితో పూజారి వధువుకు సంబంధించిన వాగ్దానం చేయిస్తున్నాడు. అర్ధాంగి.. అని చెబుతూ.. ఆ పదాన్ని పూర్తిగా వివరిస్తూ.. అవే మాటలను తిరిగి చెబుతూ వాగ్దానం చేయమన్నారు పూజారి. భార్య తన జీవితంలో సగభాగాన్ని పంచుకున్నందుకు ఆమె తన అర్ధాంగి అని పిలుస్తారని పూజారి వరుడికి చెప్పాడు. వెంటనే వరుడు..భార్య సగం ఎందుకు పంచుకుంటుంది. మొత్తం జీవితాన్నే పంచుకుంటుంది. దుఃఖాలన్నీ తనవని.. సుఖ సంతోషాలు మాత్రం ఆమెకు చెందుతాయని చెప్పాడు. దీంతో పూజారి ఒక్కసారిగా షాకయ్యాడు.. వధువు మాత్రం పగలబడి నవ్వింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on