Man dies dancing: పెళ్లింట విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్‌.

|

Dec 04, 2022 | 9:26 AM

పెళ్లి వేదికపై బంధు మిత్రులతో కలిసి ఆనందంగా డాన్స్‌ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఆనంద సమయం కాస్తా విషాదంగా మారిపోయింది.


పెళ్లి వేదికపై బంధు మిత్రులతో కలిసి ఆనందంగా డాన్స్‌ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఆనంద సమయం కాస్తా విషాదంగా మారిపోయింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వ్యక్తి అప్పటి వరకూ తమతో కలిసి ఆడిపాడిన అతను ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో అక్కడున్నవారందరినీ కలిచివేసింది. పిప్లాని క‌త్రాలో ఓ పెండ్లి వేడుకకు వెళ్లిన మ‌నోజ్ విశ్వకర్మ అక్కడ డ్యాన్స్ చేస్తూ మర‌ణించారు. కాగా ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అంతవరకూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా స్ట్రోక్‌తో కుప్పకూలిపోతున్నారు. ఈ హఠాత్‌ పరిణామాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోవిడ్‌ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్న తరుణంలో ఈ మహమ్మారి ప్రభావం ఇలా చూపిస్తుందా అని అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on