Family raised: రోడ్డు మీద కనిపిస్తే కుక్క పిల్ల అని ఇంటికి తెచ్చారు.. 6 నెలల తర్వాత చూస్తే షాక్..!(వీడియో)

|

Nov 21, 2022 | 10:03 AM

కెంగేరిలో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులందరికీ కుక్కలు పెంచుకోవడం అంటే మక్కువ ఎక్కువ. ఇదే ప్రేమతో తమకు దొరికిన కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చారు. ఆరు నెలలుగా


కర్ణాటక రాజధాని బెంగళూరులోని మల్లేశ్వరంలో విచిత్రం చోటుచేసుకుంది. కెంగేరిలో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులందరికీ కుక్కలు పెంచుకోవడం అంటే మక్కువ ఎక్కువ. ఇదే ప్రేమతో తమకు దొరికిన కుక్క పిల్లను ఇంటికి తీసుకువచ్చారు. ఆరు నెలలుగా దాన్ని తమ సొంత బిడ్డగా చూసుకున్నారు. వయసు పెరిగే కొద్దీ అది మెరగకుండా, విచిత్రమైన శబ్దం చేస్తూ వచ్చింది. వారింటికి వచ్చిన వారంతా ఇదేంటి మీ కుక్క నక్కలాగా ఉందని అన్నా వారు పట్టించుకోలేదు. ఆరు నెలలు గడిచింది. అయినా దాని శునకం లక్షణాలు ఏవీ కనిపించలేద. పైగా అది ఊళ వేస్తుండడంతో తమ వద్ద ఉన్నది నక్కేనని తెలుసుకున్నారు. పాలు తాగకపోవడం, మాంసాహారాన్ని ఇష్టంగా తినడం చూసి దాన్ని నక్కే అని నిర్ధారించుకున్నారు. దీంతో ప్రాణిదయా సంఘం ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో బెంగళూరు నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Follow us on