స్వెటర్ లాగ పక్షి గూడు.. లక్షకు పైగా వ్యూస్ సాధించిన వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్స్..! :Birds Nest Like Sweater Video.

|

Aug 17, 2021 | 11:39 AM

పక్షులు, జంతువులూ ఇళ్లు కట్టుకోవాలి కదా. నివాసాలు ఏ జీవికైనా అవసరం. అందుకు జంతువులు, పక్షులు కూడా అతీతం కాదు. ఇంతకూ ఇప్పుడెందుకు నివాసాలూ, గూళ్లు అంటారా? ఒక పక్షి తన గూడును స్వేట్టర్ లా అల్లుకుంది...

Follow us on