Viral Video: పాఠశాలకు వెళ్లాలంటే.. ప్రతి రోజు నది దాటాల్సిందే..! ఎందుకో తెలుసా.. అనుహ్యంగా వెలుగులోకి వచ్చిన నిజం..

|

Aug 16, 2022 | 5:19 PM

చదువుకునేందుకు ప్రతి రోజు యుద్ధం చేయాల్సి వస్తోంది కొంతమంది విద్యార్థులు. స్కూల్ యూనిఫారం ధరించి..స్కూల్ బాగ్స్‌తో ఓ నది ఒడ్డుకు చేరుకున్న పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు భుజం మీద..


చదువుకునేందుకు ప్రతి రోజు యుద్ధం చేయాల్సి వస్తోంది కొంతమంది విద్యార్థులు. స్కూల్ యూనిఫారం ధరించి..స్కూల్ బాగ్స్‌తో ఓ నది ఒడ్డుకు చేరుకున్న పిల్లలను వాళ్ల తల్లిదండ్రులు భుజం మీద ఎక్కించుకుని నది దాటిస్తున్నారు. నాసిక్‌లోని పేత్ తాలూకాలోని లోతైన సుకీ నదిని తల్లిదండ్రుల భుజం మీద తమ పిల్లలను ఎక్కించుకుని మరీ దాటిస్తున్నారు. నది దాటేందుకు వంతెన లేకపోవడంతో చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలంటే ఇదే దారి అని స్థానికులు వాపోతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లలను భుజాలపై కూర్చోబెట్టుకుని నది దాటిస్తారు. అయితే మరికొందరు తల్లిదండ్రులు నది దాటేటప్పుడు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే భయంతో పాఠశాలకు పంపడం లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on