Students Crying: స్కూల్లో విద్యార్థులు వింత ప్రవర్తన.. గట్టిగా ఏడుస్తూ, తలలు కొట్టుకుంటూ.! షాకింగ్ వీడియో..

|

Aug 09, 2022 | 8:55 PM

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా ఆ స్కూల్లోని విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులు గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ వింతగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు..


ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా ఆ స్కూల్లోని విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులు గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ వింతగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు.. మరికొంత మంది బాలికలైతే.. తలలు కొట్టుకుంటూ పడిపడి ఏడుస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ రాష్ట్ర విద్యాశాఖ. బాగేశ్వర్‌లోని మారుమూల గ్రామం రైఖులీలో హైస్కూల్‌లో వైద్యుల బృందం సందర్శించింది. విద్యార్థినులు అరుస్తూ, ఏడుస్తూ, అసాధారణ ప్రవర్తన నేపథ్యంలో ఆ గ్రామాన్ని సందర్శించి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నరాన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అధికారులు. ఇదిలా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం.. ఆ పాఠాశాలో దెయ్యం ఉందని, ఓ మంత్రగాడితో పూజలు కూడా చేయించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on