Viral Video: ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.. అదృష్టం బాగుండి.. !! వీడియో
మన జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. జీవితంలో మనం కొన్ని ఆశ్చర్యకరమైన అంశాల గురించి వింటుంటాం. కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు అరే...
మన జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. జీవితంలో మనం కొన్ని ఆశ్చర్యకరమైన అంశాల గురించి వింటుంటాం. కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు అరే… అలాంటివి మన జీవితంలో కూడా జరిగితే బాగుండు అనుకుంటాం. కానీ కొన్ని సార్లు అవి అటు ఇటు అయ్యి మన జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ కోవకు చెందిన వార్తే. సాధారణంగా చాలా మంది నక్షత్రం రాలిపడే సమయంలో ఏం కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారు. కానీ అదే నక్షత్రం మీ బెడ్‌రూమ్‌లో వచ్చి పడితే ఎలా ఉంటుంది.. ఊహించలేం కదా.. ఇదే సంఘటన వాస్తవ రూపం దాల్చింది కెనడాలో. అదేంటో చూద్దాం.. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని రూత్ హామిల్టన్ అనే మహిళ తన బెడ్రూంలో నిద్రపోతుంది. ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించడంతో ఆమె దిగ్గున లేచింది. చూస్తే.. రూత్ దిండుపై ఓ నల్లని వింత పదార్థం కనిపించింది. పరీక్షగా చూసి ఆమె షాకయ్యింది..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇదేంటి… ఈ ఇల్లు గిరగిరా తిరుగుతోంది? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో