Viral Video: చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. స్కాన్ చేసి షాక్ అయిన డాక్టర్.. వీడియో

|

Oct 29, 2021 | 1:22 PM

తీవ్ర చెవి నొప్పితో బాధపడుతూ.. డాక్టర్‌ వద్దకు వెళ్లిన మహిళకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ మహిళ చెవిలో సాలీడు గూడు కట్టుకుని ఉండటం చూసి, ఇటు డాక్టర్‌ బాధిత మహిళ ఖంగుతున్నారు.

తీవ్ర చెవి నొప్పితో బాధపడుతూ.. డాక్టర్‌ వద్దకు వెళ్లిన మహిళకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ మహిళ చెవిలో సాలీడు గూడు కట్టుకుని ఉండటం చూసి, ఇటు డాక్టర్‌ బాధిత మహిళ ఖంగుతున్నారు. అయితే ముందుగా మహిళ చెవిలో ఏదో అడ్డు పడి ఉందని గుర్తించిన డాక్టర్‌.. చెవిలో కెమెరా పెట్టి పరీక్షించాడు. అయితే అప్పుడు సాలీడు కనిపించడంతో వైద్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చెవిలో ఉన్న సాలీడు గూడును బయటకు తీసేందుకు రెండు గంటల పట్టిందని తెలిపాడు డాక్టర్‌. అయితే చాలా రోజుల నుంచే ఆ సాలీడు చెవులో ఉంటుందని అన్నాడు. ఇక ఇటువంటి ఘటనే గతంలో కూడా చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఓ వ్యక్తి చెవి..

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Pollock Sisters: సైన్స్‌కి అందని అద్భుతం.. చనిపోయి మళ్లీ అదే తల్లికి పుట్టిన కవలలు.. వీడియో

Viral Video: ట్రాఫిక్‌లో బైక్‌తో స్టంట్లు చేశాడు.. యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.. డేంజర్ వీడియో వైరల్

జింకల పేరు చెబితే హడలిపోతున్న రైతన్నలు అసలేం జరిగిందంటే..?? వీడియో