Matka Pizza: కుండ పిజ్జా ఎప్పుడైనా ఎప్పుడైనా రుచి చూశారా? మట్కా ఛాయ్‌‌లా మట్కా పిజ్జా.. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే…(వీడియో)

Updated on: Mar 09, 2022 | 9:17 AM

సాధారణంగా పిజ్జా అంటే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్‌, ఆలివ్స్‌, చీజ్‌, స్పైసెస్‌ టాపింగ్‌తో చేస్తారని మనకు తెలుసు. కానీ కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్‌ ఎంత ఫేమస్సో, ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్‌.


సాధారణంగా పిజ్జా అంటే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్‌, ఆలివ్స్‌, చీజ్‌, స్పైసెస్‌ టాపింగ్‌తో చేస్తారని మనకు తెలుసు. కానీ కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్‌ ఎంత ఫేమస్సో, ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్‌. రోడ్డు పక్కన తోపుడు బండ్లనుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల వరకూ.. దీన్ని ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు. కొంతమంది బొగ్గులపై కుండను పెట్టి వేయించిన పిజ్జా బేస్‌ పైన పనీర్‌, కూరగాయల ముక్కలు, చీజ్‌ వేసి పైనుంచి ఆలివ్స్‌, డబుల్‌ చీజ్‌ లేయర్‌ వేసి స్మోక్డ్‌ ఫ్లేవర్‌తో తయారు చేస్తారు. మరికొందరు కాస్త ఆధునికతను జోడించి పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఒవెన్‌లో చేస్తూ పిజ్జా ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ కుండ పిజ్జాను నోరంతా తెరిచి తినక్కర్లేదు. ఎంచక్కా చెంచాతోనే లాగించేయొచ్చట.. వీలైతే మీరూ ఓసారి ట్రైచేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్

Loading...
Unable to load recommendations.
Follow Us