ఈ దొంగకు తొందరెక్కువ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో

|

Oct 29, 2021 | 9:19 AM

6 కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం చేయడం అంత ఈజీ ఏం కాదుమరి.. దానికి కూడా టాలెంట్‌ ఉండాలి. అలాంటి దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట నవ్వులు పూయిస్తోంది.

6 కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం చేయడం అంత ఈజీ ఏం కాదుమరి.. దానికి కూడా టాలెంట్‌ ఉండాలి. అలాంటి దొంగతనానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట నవ్వులు పూయిస్తోంది. అసలు విషయమేంటంటే.. నేవీ డిపార్ట్‌మెంట్‌ కు చెందిన ఒక మాజీ ఉద్యోగి యూఎస్‌లోని యుమాలో ఒక గ్యాస్‌ స్టేషన్‌ స్టోర్‌కు వెళతాడు. అక్కడ షోరూమ్‌లో మాట్లాడుతుండగా ఇంతలో ఇద్దరు దొంగలు షోరూం లోపలికి వస్తారు. వారిలో ఒక దొంగ వచ్చిందే తడువుగా అక్కడ ఉన్న వ్యక్తికి గన్‌ గురిపెట్టి హ్యాండ్పప్‌ అంటాడు. ఆ దొంగ అలా హ్యాండ్సప్‌ అంటాడో లేదో వెంటనే రియాక్ట్‌ అవుతాడు మెరైన్‌ కార్ప్స్‌కు చెందిన వ్యక్తి. ఆ గన్‌ గురి పెట్టిన దొంగ చేతిని అమాంతం పట్టుకుని గట్టిగా వెనక్కి తోస్తాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇంట్లో నాగు పాము.. నాగుపాము బుస కొడితే ఇలా ఉంటుందా.. వీడియో

Corona Virus: మూడో ముప్పు వైపుగా కరోనా కొత్త వేరియంట్‌.. లైవ్ వీడియో