Viral Video: ఇదేం రసగుల్లా చాట్‌ రా బాబు.. నెట్టింట వైరల్.. వీడియో

Updated on: Oct 26, 2021 | 8:02 AM

పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి అన్నట్లు రెగ్యులర్‌గా చేసే వంటకాలు విసుగుతెచ్చాయేమో కానీ ఇటీవల కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నిస్తున్నారు ఆహారప్రియులు.

పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి అన్నట్లు రెగ్యులర్‌గా చేసే వంటకాలు విసుగుతెచ్చాయేమో కానీ ఇటీవల కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నిస్తున్నారు ఆహారప్రియులు. ఇక తాజాగా ఓ వెరైటీ స్వీట్‌ కమ్‌ హాట్‌ ఫుడ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. రసగుల్లాలో.. పెరుగు, చాట్‌ మసాలాతో పాటు చింతపండు చట్నీ వంటి తదితర పదార్థాలతో తయారు చేసిన వెరైటీ ఐటమ్‌ వైరల్‌ అవుతుంది. చక్కెర పాకంలో ముంచిన రెండు రసగుల్లాలను ఒక పాత్రలోకి తీసుకుని, వాటిని మధ్యలో కట్‌చేసి చింతపండు చట్నీ, పెరుగుతో నింపుతాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలతో గార్నిష్‌ చేస్తాడు. సర్వ్‌ చేసేముందు మళ్లీ ఒక గరిటె సహాయంతో చింతపండు చట్నీ, చాట్‌మసాలతో గార్నిష్‌ చేశాడు. అయితే ఈ ఫుడ్‌ ఐటమ్‌ తింటె ఎలాఉంటుందేమో కానీ.. ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ మాత్రం ఇదేం రసగుల్లా చాట్‌ రా బాబు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఈతకు వెళ్లిన వ్యక్తికి.. చిక్కిన 900ఏళ్ల నాటి ఖడ్గం.! వీడియో

JioPhone Next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్.. అదిరిపోయేలా ఫోన్ మేకింగ్ వీడియో..

Published on: Oct 26, 2021 08:01 AM
Follow Us