Viral Video: ఓ అడవి దున్న పై సింహం దాడి.!! సింహాన్ని కొమ్ములతో కుమ్మేసిన దున్నలు.. వీడియో
అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దానిని ఆమడదూరం నుంచి ఏదైనా జంతువు చూసిందంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సిందే. సింహం అధిపత్యం అలాంటిది మరి.
మరిన్ని ఇక్కడ చూడండి: ఒబామా జేబులో హనుమాన్ ప్రతిమే ఎందుకు..?? నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో
Viral Video: పొలంలో 12అడుగుల పాము..!! సరుగుడు తోటలో కింగ్ కోబ్రా హల్చల్.. వీడియో