జింకను మభ్యపెట్టి దాడి చేసిన చిరుత.. చివరకి ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిరుత వేగం, వేట గురించి తెలిసిందే. చిరుత కంట్లో పడిన ఏ జంతువైనా దానికి ఆహారమైపోవలసిందే. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అడవిలో జింక మేత మేస్తూ ఉంది.
చిరుత వేగం, వేట గురించి తెలిసిందే. చిరుత కంట్లో పడిన ఏ జంతువైనా దానికి ఆహారమైపోవలసిందే. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అడవిలో జింక మేత మేస్తూ ఉంది. ఎక్కడినుంచి గమనించిందో ఓ చిరుత ఆ జింకను చూసింది. వెంటనే తన ప్లాన్ అమలు చేసింది. జింక కంట పడకుండా… అక్కడ రహదారి పొడవునా కొంచెం ఎత్తులో ఉన్న మట్టి ని అడ్డుగా చేసుకున్న చిరుత నక్కినక్కి ఓ చెట్టు వద్దకు వెళ్లింది. ఆ చెట్టువద్దే జింక మేత మేస్తుంది. ఇంకేముంది చెట్టు చాటుగా వెళ్లి ఒక్కసారిగా జింకపై దాడి చేసింది.
అప్రమత్తమైన జింక పరుగు పెట్టినప్పటికీ చిరుత నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రమేశ్ పాండే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చిరుత చాలా తెలివిగా ప్రదర్శించిందని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంతవరకూ ఏతండ్రీ ఇవ్వని గిఫ్ట్.. కూతురికి కట్నంగా ఏకంగా ?? నెట్టింట వీడియో వైరల్
లక్ అంటే ఈమెదే.. ఆఫీసులో ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్సేంజ్ తో కోట్లు గెలుపు
ఆ గ్రహాల నిండా నీళ్లే.. జాడ కనుగొన్న హబుల్ టెలిస్కోప్
మాజీ ప్రియురాలి పెళ్లికి హాజరైన ప్రేమికుడు !! వరుడి ముందే ప్రియుడితో రెచ్చిపోయిన వధువు
ఫ్రెండ్స్, అభిమానులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్.. ఏంటంటే ??