Kids playing: బురదలో జారుతూ ఎంజాయ్‌ చేస్తున్న పిల్లలు.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. మిస్‌ అవకండి..!

|

Nov 13, 2021 | 8:59 AM

వర్షపు నీటిలో ఆడుకోవడం అంటే పిల్లలకే కాదు..పెద్దలకు కూడా ఎంతో ఇష్టం..ఎత్తైన ప్రదేశం నుంచి బురదలో జారుతూ ఆడుకోవడం అనేది అందరి జీవితంలోనూ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం..ఈ వీడియో చూస్తుంటే.. మీకూ మీ చిన్ననాటి రోజులు గుర్తుకువస్తున్నాయి కదూ..


గత కొద్ది రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో కొందరు చిన్నారులు బురదలో జారుడు ఆట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం కురిసి వెలిసిన తర్వాత.. ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి వెళ్లేందుకు ఉన్న దారిని వారు జారుడు బల్లగా ఉపయోగించేసుకున్నారు. పై నుంచి బురదలో జారుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమ చిన్ననాటి రోజులు గుర్తుకువస్తున్నాయంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు…. మరికొందరు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Follow us on