Indian soldiers Dance Video: మంచు కొండల్లో భారత సైనికుల ఖుక్రీ డ్యాన్స్..! దిల్ ఖుష్ చేస్తున్న వీడియో..

|

Feb 19, 2022 | 6:44 PM

భారత ఆర్మీ జవాన్లు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, జమ్మూ,కశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాలలో పహారా కాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ.

Follow us on