నేను చనిపోవాలని వారు కోరుకున్నారు! పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్య! వీడియో
క్యాథలిక్ క్రిస్టియన్ల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మరణించాలని చర్చికే చెందిన కొందరు అధికారులు కోరుకు న్నారని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయనకు ఉదర సంబంధిత సర్జరీ జరిగింది.
క్యాథలిక్ క్రిస్టియన్ల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మరణించాలని చర్చికే చెందిన కొందరు అధికారులు కోరుకు న్నారని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఆయనకు ఉదర సంబంధిత సర్జరీ జరిగింది. సర్జరీ సమయానికి తాను తీవ్ర అస్వస్థతతో ఉన్నానని వారు భావించారంటూ సంప్రదాయవాదులను ఉద్దేశించి అన్నారు. తాను మరణించాలని వారు కోరు కున్నారని చెప్పారు. స్లొవేకియా పర్యటనలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తాను మరణిస్తే తర్వాతి పోప్‌ను ఎన్నుకోవడానికి కూడా వారు సిద్ధమయ్యారని, కానీ దేవుడి దయ వల్ల తాను బాగానే ఉన్నానని తెలిపారు. లాటిన్ భాషా పూజా విధానం కారణంగా చర్చిలో చీలికలు వస్తున్నాయని అంతర్గత నివేదికల ద్వారా గ్రహించిన పోప్ ఫ్రాన్సిస్, దానిపై ఆంక్షలు పెట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కాన్సర్ బాధితులపై భేషుగ్గా పని చేస్తున్న కోవిడ్ టీకా.. వీడియో
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నది దాటుతున్నారు.. మెక్సికోలోకి హైతియన్లు.. ఎందుకలా..?? వీడియో