Viral Video: వరుడి వీపుపైకెక్కి పెళ్లికూతురు డాన్స్‌.. పాపం వరుడు వీపు వాచిపోయిందిగా..

Updated on: Sep 24, 2021 | 7:08 PM

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి.

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా శుభకార్యలకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలను చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే. అలాగే మరికొన్ని వీడియోలను చూస్తే అయ్యో పాపం అనిపించినా.. జరిగిన ఘటనలు చూస్తే మాత్రం నవ్వాల్సిందే.. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాపం ఆ పెళ్లి కూతురి అత్యుత్సాహంతో పెళ్లి కొడుకు ఊహించని షాక్ తగిలింది. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మాత్రం ఖాయం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan: ఒక్క ఫైట్‌ సీన్‌ కోసం అన్ని కోట్లా.. వీడియో

Big News Big Debate: దేవాదాయశాఖ రద్దు చేయాలి..? లైవ్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us