Game with Tiger:టైగర్స్‌తో పరచకాలు ఏంట్రా బాబు.! ప్రకటన చూసి విస్తు పోతున్న నెటిజన్స్..

|

Jul 24, 2022 | 9:29 AM

పులితో ఆట ఎంత ప్రమాదకమో అందరికి తెలిసిందే. కాని పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి మాత్రం పులితో ఆట నాకు సరదా అంటున్నాడు. ఇంట్లో పిల్లి మాదిరి ఆడుకుంటున్నాడు.


పులితో ఆట ఎంత ప్రమాదకమో అందరికి తెలిసిందే. కాని పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి మాత్రం పులితో ఆట నాకు సరదా అంటున్నాడు. ఇంట్లో పిల్లి మాదిరి ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్‌తో సరదాగా కుస్తీ పడినట్లే పులితో ఆడుకుంటున్నాడు కరాచీకి చెందిన ఈ వ్యక్తి. పులి నోట్లో చేయి పెడుతూ.. కిస్‌ ఇస్తూ కౌగిలించుకుంటున్నాడు. రేర్‌ బ్రీడ్ గోల్డెన్ టాబీ అనే జాతికి చెందిన పెంపుడు పులులని తెలిపాడు పెంపుడుదారుడు. ప్రపంచంలో ఈ జాతి చాలా అరుదని తెలిపాడు. ఈ షాకింగ్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on