Viral Video: మృగరాజునే పరుగులు పెట్టించిన గజరాజు
అడవిలో వన్యప్రాణుల జీవనం ప్రతిక్షణం పోరాటమే. ఎటునుంచి ఏ జంతువు వచ్చి తమను తినేస్తాయో అని చిన్న జంతువులు భయపడుతూ జీవిస్తాయి.
అడవిలో వన్యప్రాణుల జీవనం ప్రతిక్షణం పోరాటమే. ఎటునుంచి ఏ జంతువు వచ్చి తమను తినేస్తాయో అని చిన్న జంతువులు భయపడుతూ జీవిస్తాయి. ఇక సింహాల విషయానికి వస్తే.. అడవికి కింగ్.. ఎవరైనా తనను చూసి భయపడాల్సిందే.. ఇక ఏనుగులకు సింహాలు బద్ధ శత్రువులని చెప్పొచ్చు. ఏనుగులు కనిపిస్తే చాలు సింహాలు వెంటపడి వేటాడుతాయి. ఇప్పటివరకూ అలాంటి ఎన్నో వీడియోలను మనం చూశాం. కానీ, ఏనుగులకు భయపడి సింహాలు పరుగెత్తడం ఎప్పుడైనా చూశారా..? అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏనుగుల గుంపు మీదికొస్తే పిల్లుల్లా భయపడి సింహాలు అక్కడినుంచి జారుకున్నాయి.
Also Watch:
Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్
KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్ క్రేజ్
KGF Chapter 2: రాఖీ భాయ్ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు
KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!