Woman Harrasment: అత్తామామల నగ్న వీడియోలు తీసి కోడలు బ్లాక్‌మెయిల్‌.! చివరకి భర్తను కూడా బెదిరించి..

|

Sep 27, 2022 | 9:17 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నారని సొంత అత్తామామలపై ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. అత్తామామల నగ్న వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది.


దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నారని సొంత అత్తామామలపై ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. అత్తామామల నగ్న వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన నగల వ్యాపారి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవ పడుతున్నాడు. వారిద్దరూ ఒకే ఇంట్లో.. వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించిన భర్త.. బండారం బయటపెట్టాడు. దీంతో ఇంట్లో ఉన్న కోటి రూపాయలకు పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, భర్తకు ఫోన్‌ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది. భర్త తల్లిదండ్రులైన సొంత అత్తామామల గదిలో రహస్య కెమెరాలు పెట్టి.. వారి నగ్న వీడియోలు తీసిన విషయాన్ని బయటపెట్టింది. తనపై కేసును వెనక్కి తీసుకోకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on