Viral Video: డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం..! నెట్టింట షేక్ చేస్తున్న వైరల్ వీడియో…

|

Mar 09, 2022 | 8:17 AM

తాజాగా ఓ పెళ్లి కూతురు.. భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్ము రేపింది. పెళ్లి కుమారుడిని మించి డ్యాన్స్ చేసి ఔరా అనిపించింది. గోల్డ్ కలర్ లెహంగాలో మెరిపోతూ.. నువ్వా నేనా అన్నట్లుగా వరుడితో పోటీ పడుతూ దుమ్ము రేపే స్టెప్పులేసింది. ఫిదా అయిన వరుడు తన చేతిలో కరెన్సీ నోట్లను పట్టుకుని..


తాజాగా ఓ పెళ్లి కూతురు.. భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్ము రేపింది. పెళ్లి కుమారుడిని మించి డ్యాన్స్ చేసి ఔరా అనిపించింది. గోల్డ్ కలర్ లెహంగాలో మెరిపోతూ.. నువ్వా నేనా అన్నట్లుగా వరుడితో పోటీ పడుతూ దుమ్ము రేపే స్టెప్పులేసింది. ఫిదా అయిన వరుడు తన చేతిలో కరెన్సీ నోట్లను పట్టుకుని ఆమెపై విసురుతూ చిందులేశాడు. ముఖంలో చిరునవ్వు, మ్యూజిక్ తగ్గట్లు హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది ఆయుషి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్