Buffalo attack: వామ్మో.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై గేదె ఒక్కసారిగా దాడి.. వైరల్ అవుతున్న షాకింగ్ దృశ్యాలు..!

|

Sep 25, 2022 | 9:31 AM

సోషల్ మీడియా పుణ్యామని.. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే క్షణాల్లో తెలిసిపోతోంది. కొన్ని సంఘటనలు అబ్బురపరిస్తే.. మరికొన్ని గగురుపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా యాక్సిడెంట్‌కు సంబంధించిన


సోషల్ మీడియా పుణ్యామని.. ఎక్కడ ఏం జరిగినా ఇట్టే క్షణాల్లో తెలిసిపోతోంది. కొన్ని సంఘటనలు అబ్బురపరిస్తే.. మరికొన్ని గగురుపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా యాక్సిడెంట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై ఉన్నపళంగా.. గేదె దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ గేదెను తోలుకుని దారి వెంట పోతుంది. అదే రోడ్డులో ఓ వ్యక్తి బైక్‌పై వస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా ఆ వ్యక్తిపై గేదె దాడి చేయడంతో.. ఆ వ్యక్తి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on