Bathukamma Celebrations: జోరుగా ప్రకృతి పూల పండుగ.. బతుకమ్మ వేడుకలు.. లైవ్ వీడియో

|

Oct 08, 2021 | 8:26 AM

తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు ఎంతో సంబరంగా జరుపుకునే అతి పెద్ద పండగ. తెలంగాణ సాంస్కృతిక వైభవం.. బతుకమ్మ.. గౌరమ్మ అంటూ పల్లె నుంచి పట్టణాల వరకు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ ఎంతో ప్రత్యేకం.

Follow us on