Australia Earthquake Video: మంచులో స్కేటింగ్‌ చేస్తుండగా భూకంపం.. వైరల్ అవుతున్న వీడియో..

|

Sep 25, 2021 | 5:37 PM

మంచులో స్కేటింగ్ చేస్తుండగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఇదిగో ఇలా ఉంటుంది.ఆస్ట్రేలియా లో ఓ మంచు పర్వతం పై స్కేటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది.భయాందోళనకు గురైన అక్కడి యువత పరుగులు తీశారు...

Follow us on