Elephant Viral Video: తొండంతో పెయింటింగ్ వేస్తోన్న ఏనుగు.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..
మీరెప్పుడైనా ఓ జంతువు పెయింటింగ్ వేయడం చూశారా.? అది కూడా ఏనుగు వేస్తే ఎలా ఉంటుంది..? అదేంటి.. ఏనుగు పెయింటింగ్ వెయ్యడం ఏంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఓ ఏనుగు పెయింటింగ్ వేసే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మీరెప్పుడైనా ఓ జంతువు పెయింటింగ్ వేయడం చూశారా.? అది కూడా ఏనుగు వేస్తే ఎలా ఉంటుంది..? అదేంటి.. ఏనుగు పెయింటింగ్ వెయ్యడం ఏంటని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఓ ఏనుగు పెయింటింగ్ వేసే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఓ ఏనుగు తన తొండంతో బ్రష్ పట్టుకుని.. పెయింటింగ్ బోర్డుపై ఏనుగు బొమ్మను గీసింది. ప్రొఫెషనల్ పెయింటర్లకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఆ చిత్రాన్ని అద్భుతంగా గీసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, తెగ లైక్ చేస్తూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ: