Father – Daughter:రోజూ కూతురి జుట్టు దువ్వే తండ్రి.. వీరి బాండింగ్‌కు నెటిజ‌న్లు ఫిదా..! ఇక్కడే ఓ ట్విస్ట్..

|

Nov 12, 2022 | 7:35 PM

కూతురికి ప్ర‌తిరోజూ జుట్టు దువ్వి స్కూల్‌కు పంపేందుకు రెడీ చేసే తండ్రి వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. ఫైజెన్ అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 5 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సంపాదించింది.


కూతురికి ప్ర‌తిరోజూ జుట్టు దువ్వి స్కూల్‌కు పంపేందుకు రెడీ చేసే తండ్రి వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది. ఫైజెన్ అనే యూజ‌ర్ ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 5 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ వైర‌ల్ వీడియోలో ఓ వ్య‌క్తి త‌న కూతురిని స్కూల్‌కు రెడీ చేస్తుండ‌టం క‌నిపిస్తుంది.జుట్టు దువ్వ‌డం నుంచి వివిధ ర‌కాల‌ హెయిర్ స్టైల్స్‌తో చిన్నారిని తీర్చిదిద్ద‌డం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ తండ్రి ప్ర‌తి రోజూ త‌న కూతురి జుట్టు దువ్వుతుంటాడ‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య బాండింగ్ నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ వీడియో తండ్రీ కూతుళ్ల విలువైన అనుబంధానికి సంకేత‌మ‌ని ప‌లువురు యూజ‌ర్లు రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Follow us on