Viral Video: బీరు బలి.. ఒక్కపనితో హీరో అయిపోయాడుగా.. వీడియో
సాధారణంగా రెండు లేదా నాలుగు వాటర్ గ్లాసులను మనం ఒకేసారి తీసుకెళ్లగలం. ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలంటే ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం.
సాధారణంగా రెండు లేదా నాలుగు వాటర్ గ్లాసులను మనం ఒకేసారి తీసుకెళ్లగలం. ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలంటే ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకేసారి ఎక్కువ గాజు గ్లాస్‌లతో వాటర్ లేదా కూల్ డ్రింక్ లాంటి వాటిని తీసుకువెళ్లడం అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి హీరో మాదిరి ఏకంగా 48 బీర్ గ్లాస్‌లను ఒకేసారి తీసుకొచ్చేశాడు. నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్‌గెరింగ్ ఫుట్‌బాల్ అభిమాని. అతను తన కుటుంబ సభ్యులు, స్నేహిలతులతో కలసి ఫుట్‌బాల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను తనవాళ్ల కోసం బీర్‌ను కొనుగొలు చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా డిస్పాజుబుల్ గ్లాస్‌తో ప్యాక్ చేసి ఉంటే సులభంగా తీసుకెళ్లగలం.
మరిన్ని ఇక్కడ చూడండి: Online Shoping: ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి అలర్ట్..ఈ ఐదు తప్పనిసరి.. వీడియో