నీల్ సినిమా కోసం తారక్ నయా లుక్

Updated on: Apr 15, 2026 | 8:59 AM

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ రాబోయే సినిమాల కోసం అద్భుతమైన లుక్ మార్పులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నీల్ చిత్రానికి సంబంధించి రూమర్లకు చెక్ పెడుతూ తారక్ తన మజిల్స్‌ను ప్రదర్శిస్తే, రామ్ చరణ్ కుస్తీ వీరుడి పాత్ర కోసం సిక్స్ ప్యాక్స్‌తో సత్తా చాటుతున్నారు. ఈ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల నయా లుక్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర తారలు తమ అప్ కమింగ్ సినిమాల కోసం జిమ్‌లో కష్టపడి, సరికొత్త అవతారాలతో బస్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లకు తెర దించుతూ, జిమ్‌లో వర్కవుట్స్ తర్వాత తన మజిల్స్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ లుక్ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుంది. మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన కొత్త లుక్‌తో అదరగొడుతున్నారు. పెద్ది సినిమాలో కుస్తీ వీరుడి పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. పెద్ద పహిల్వాన్ పేరుతో విడుదలైన ఆయన లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు

Follow Us