Car Mileage: మీ కారుకు అధిక మైలేజ్ కావాలా? అయితే ఈ వీడియో ఫాలో అయిపోండి!

|

Mar 03, 2024 | 8:43 PM

ఈ రోజుల్లో కార్లు, బైక్‌లు కొనుగోలు చేసేవారు మంచి మైలేజీ ఇవ్వాలనే కోరుకుంటారు. కానీ చాలా మందికి వాహనాలు పెద్దగా మైలేజీ ఇవ్వవు. ఎందుకంటే కార్లు మైలేజీ ఇవ్వాలంటే దాని నిర్వహణ సరిగ్గా ఉండాలి. అప్పుడు అది సాధ్యమవుతుంది. ఇకపోతే లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు పెద్దగా మైలేజీ ఇవ్వవు. అయితే సాధారణ కార్లు కాస్త ఎక్కువ మైలేజీ ఇస్తాయి. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య ఆ కార్లు మైలేజీ ఇస్తుంటాయి. మరి ఎక్కువ మైలేజీ ఇవ్వాలని కొన్ని ట్రిక్స్‌ పాటించడం ముఖ్యం. మరి మీ కారు కూడా ఎక్కువ మైలేజీ ఇవ్వాలంటే ఈ వీడియో చూడండి.