Srivari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపుపందిరి వాహనంపై శ్రీ మలయప్పస్వామి..(లైవ్)

|

Sep 29, 2022 | 7:21 PM

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మొదలయ్యాయి. నేడు రెండో రోజు సందర్భంగా బుధవారం మలయప్ప స్వామి హంస వాహనంపై తిరుమాఢ వీదుల్లో విహరించారు.

Follow us on